Mohammad Rizwan: కోహ్లీపై రిజ్వాన్ ప్రశంసలు.. 1 y ago
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫలితంతో భారత్ దాదాపు సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. పాక్ ఇంటిముఖం పట్టినట్లే ఫామ్ లేమితో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లి మేటి ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కోహ్లి చక్కని కవర్ల్డ్ వ్ షాట్లతో అలరించాడు. భారత్తో మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. ఈసందర్భంగా కోహ్లి ఆడిన తీరును మెచ్చుకున్నాడు.